E(A)lochana

ఆలోచనలకు ఈ రూపము ఇవ్వటమే ఈలోచన!!

Monday, December 05, 2005

నేస్తం!!

నేస్తం!!
అమ్మలా అడిగావు , అన్నం తిన్నవా? అని..
అమ్మనే తలపించావు రోజూ అడిగి !!
అది నేను నిన్ను ఎప్పుడూ అడగలేదు మరి !!
మరి ఏదైనా కూడ అడుగుతుండు ఇక్కడితో నీ పలకరింపు ఆగి పొగూడదని !!
మరింతగా మన స్నేహం కొనసాగాలని....

1 Comments:

Blogger oremuna said...

మంచిగుంది

4:14 AM  

Post a Comment

<< Home