E(A)lochana

ఆలోచనలకు ఈ రూపము ఇవ్వటమే ఈలోచన!!

Friday, September 22, 2006

అలవాటు

ఎప్పటి నించో నమ్మకం కొంచెం మిగిలి వుంది
నాకు నీవే గుర్తుకు వస్తున్నావు ఎందుకో?
దూరం ఎంత వెళ్ళెనా నీవు నానుంచీ, దగ్గరయ్యా నీకు అంత
ఇప్పుడు అలవాటే నాకు ఇలా జీవితం
జీవితంలో కోరిక ఇంకెమీ లేదు
ఇప్పుడు నిలచివున్నా నీలి గగనంలో
నను కలవాలనే కోరిక ఇంకా ఇలా నీకు పెరగనీ
నీ కోరిక సెగ నన్ను ఇలా తాకనీ
నీ జ్నాపకాలు ఒక సముద్రం, అందులో నన్ను మునగనీ,
కళ్ళల్లో నీటి పొర నీ రూపమే నిలచి పోనీ,
నా నిద్రలేని రాత్రులు నీతో మటాడిన తలపులు
మర్చిపోనీ వాటిని, చెరిపెయ్యనీ వాటిని!!

1 Comments:

Anonymous Anonymous said...

iwwh.blogspot.com

6:28 AM  

Post a Comment

<< Home